
ముందుగా ఆస్కార్లు గెలుచుకున్నవారందరికీ అభినందనలు. ప్రత్యేకంగా భారతీయ సంగీతంలోని సరిగమలలోని మధురిమలను ప్రపంచానికి మరో సారి రుచి చూయించిన రెహ్మాన్ కి నా ప్రత్యేక అభినందనలు. కానీ ఇన్ని ఆస్కార్లు వచ్చినా మనసులొ ఏదో మూల ఏదో అసంత్రుప్తి. కారనం ఈ ఆస్ఖర్లు ఇలాంటి సినిమాకి రావడం. మన దేశంలో ఎన్నో అద్భుత కలాఖండాల్లాంటి సినిమాలను నిర్మించారు. స్లండాగ్ మిలియనేర్ కంటే అద్భుతమైన సినిమాలు కోకొల్లలు.కానీ వాటిల్లో ఏవీ ఆస్కార్ నామినేషన్ కూడా సాధించలేకపోయాయి. ఎన్నో సార్లు మన సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన సినిమాలను తిరస్కరించారు. కానీ నేడు స్లండాగ్ మిలియనేర్లో మన దేశన్ని ఒక పేద దేశంగా చుయిస్తూ ముంబాయి మురికివాడలోని జీవితాలను చూయించేసరికి దీనికి నేడు ఆస్కార్ అవార్డు. స్లండాగ్ మిలియనేర్ చెత్త సినిమా అని నేననడంలేదు...అలాగని ఆస్కార్ వరించాల్సిన గొప్ప చిత్రం మాత్రం తప్పకుండా కాదు. ఒక సాధారణ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలు మనకి ఎన్నో వచ్చాయి. మరి వాటన్నిటికి లభించలేదే ఆస్కార్లు? మన లగాన్ దీని మీద వంద రెట్లు బెటర్ సినిమా. అలాగె మన రెహ్మాన్ పాటలు కూడా అత్యద్భుతమేమీ కాదు ఈ సినిమాలో. ఈ పాటలకు మించిన ఆణిముత్యాలనెన్నింటినో మనకి ఏనాటినుండో అందిస్తూ వీనులవిందు చేసాడు.చేస్తున్నాడు.
నిజంగా ఇంత పక్షపాతంగా ఆస్కార్లు ప్రకటిస్తున్నందుకు బాధపడలో లేక ఇప్పటికైనా మనవారికి గుర్తింపు లభించిందని ఆనందించాలో అర్ధంకావడంలేదు. బహుశా మనకి ఆస్కార్లు రావాలంటే మన సినిమాలన్నీ తెల్లవాల్లే డైరెక్ట్ చెయ్యాలేమో.లేదా మురికివాడల్లో తీయాలో మరి.
4 comments:
www.andhrabhoomi.net lo, weak point ane oka column undi. Andulo ee vaaram, ide title tho oka article vachchindi. Nenu cinema choodaledu. Kaanee,aa article lo vrasinattu gaa aalochiste, nijangaa chaalaa baadha vesindi. Ramudu ante oka mata moudhyam gala vaadu, Krishnudu ante oka hindu pakshapaati anelaa cinemaa lo choopinchaarata. Oscar award cinemaa kaabatti, prapancham anthaa cinemaa choostaaru. Tadwaaraa India patla enthati negative message veudtondi ani alochiste, meeru vrasina pratee aksharam correcte...
Good article sir !
really i dont understand the standards of Oscar awards....slumdog is not a oscar winning movie.....
ఆస్కార్ అంటే అమెరికన్ ఫిల్మ్ అండ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అకాడమీ వారు ఇచ్చే ఒక పురస్కారం. అది అత్యుత్తమ quality కి చిహ్నం కాదు. కేవలం "ఆ సమయంలో అత్యుత్తమం" అని వారికి అనిపించిన చిత్రాలకు మాత్రమే ఇచ్చే అవార్డు. దానికి మీరు లేనిపోని అపోహలు ఆపాదించుకుని బాధపడూతున్నట్లుంది. cool down brother.
nenu movie choodaledu kani swathi weekly lo article chadivaka..ila enduku ayyindhi and manavallu enduku accept chesaru anipinchindi...i accept with you...