వై.ఎస్.ఆర్

అనుకూలం:
-->మొదటిది తిరుగులేని నాయకత్వ లక్షణం. తనను నమ్మినవారికి కొరిన వరాలు ప్రసాదించే గుణం వై.ఎస్.ఆర్ ని కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిని చెసింది.
-->మెజారిటి కాంగ్రెస్ నేతలు వై.ఎస్.ఆర్ అనుగ్రహంతో బాగా వెనకేసుకున్నారు. ఎవరు నోరు మెదపడంలెదు. టి.డి.పి తో పొలిస్తే అసమ్మతి తక్కువనే చెప్పాలి.
-->ఎవరెన్ని విమర్శలు చేసినా అదరని బెదరని మొండి ధైర్యం.
-->అదృష్టం కలిసొచ్చి వర్షాలు బాగా పడడం.
-->తను ప్రవేసపెట్టిన పధకాలన్నీ ప్రజలకు బాగా ఉపయోగ పడుతున్నాయని ప్రజలను బాగానే మభ్యపెట్టారనే చెప్పాలి.
-->గ్యాస్ ధరలు పెరిగినప్పుదు ఋస్/-50 ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించి గ్రుహిణులను బాగా ఆకర్షించారు.
-->నక్సలైట్లను అణగతొక్కెయడం
ప్రతికూలం:
-->అధికారుల మీద కంట్రోల్ లేకపోవడం. ఆందరినీ ఇష్టమొచ్చినట్టు వదిలెయ్యడం
-->ధరల నియంత్రనలొ విఫలమయ్యారు.
-->మొదలెట్టిన ప్రాజెక్ట్లెవీ ఇంతవరకూ పూర్తికాకపోవడం.
-->విమర్శించిన వారిని తొక్కెయ్యాలని ప్రయత్నించడం.
--> శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి.
-->నచినవారికి అప్పణంగ భూములు, కాంట్రాచ్ట్లు దోచిపెట్టడం.
చంద్రబాబు

అనుకూలం:
--> హైదరాబదుకు ప్రపంచపటం లొ గుర్తింపు తెచ్చిన మాజి ముఖ్యమంత్రిగా మంచి కీర్తి ఉంది.
-->ఎన్ని కష్టాలెదురైనా మొండిగా అలానె పార్టిని నడిపించాలనే ప్రయత్నం
-->"మీకోసం" యాత్ర ద్వారా ప్రజలకు కొంత దగ్గరయ్యారనే చెప్పాలి.
--> మంచి పరిపాలనా దక్షుడు.-->సంపన్న వర్గాల్లో, స్టూడెంట్స్ ఇంక ఐ.టి ఉద్యోగుల్లో మంచి సానుకూలత ఉంది.
-->వై.ఎస్.ఆర్ గవర్నమెంట్ పై వీచె ప్రతికూల గాలులు ఏమన్నా సాయపడాలి తికూలం:
ప్రతికూలం:
-->చిరు రూపంలో కొత్త పార్టీ వచ్చి తన క్యాడర్ బలహీనమవుతుండడం
-->పార్టీ కార్యకర్తలపై పట్టు కొల్పొతున్నారు.
-->అధికారంలో ఉండగ తను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకొవడంలొ విఫలమయ్యారు.
-->ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు.
-->అధికార పర్టీ పై ఉన్న ప్రతికూలతను తనకు అనుకూలంగా మార్చుకోడంలో విఫలమయ్యారు.
చిరు: ఇంక ప్రకటించని పార్టీ గురించి ఎక్కువ చెప్పుకోలేము. కానీ కొన్ని అంశాలు చూద్దాం

-->మెగా స్టార్ గ తిరుగులెని ఇమేజ్.
-->కులాలకు, వయస్సుకు అతీతంగా అభిమానులు ఉండడం.
-->బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంఘ సేవా కర్యక్రమాలతో మంచి పెరుంది.
-->అందరితో మంచిగ కలుపుకు పోవాలనుకునే నైజం
-->అల్లు అరవింద్ వంటి చాణక్యుడు పక్కనుండడంతికూలం:
ప్రతికూలం:
-->పార్టీ పెట్టకుండానే దానిపై కొందరు కుల ముద్ర వేయ్యలని ప్రయత్నించడం
-->ఎవ్వరినొప్పించక తానొవ్వక అనె మనస్తత్వం
-->విమర్శలకు గింజుకోవడం
-->రాజకీయ అనుభవం కలవారు తన చుట్టు లేకపొవడం.
-->అల్లు అరవింద్ వంటి శకుని పక్కనుండడం(అవును రెండూ ఆయనే).
--> నిర్నయం తీసుకోడంలో చాలా జాప్యం చేసే గుణం.
నేననుకోడం బట్టి ఈసారి హంగ్ గవర్నమెంట్ వస్తుంది.ఎవరికీ పూర్తి మెజరిటి రాదు.చిరు ఇంక చంద్రబాబు కి కావలసింది కాంగ్రెస్ అధికారంలోకి రాకుండ చెయ్యడం.చిరు, చంద్రబాబు కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చెస్తారేమో.దేవేందర్ గౌడ్ మళ్ళీ టి.డి.పి కి సపోర్ట్ చేస్తడేమో. రామోజీ ఈసారి ఏం చక్రం తిప్పనున్నాదో.చూద్దాం ఏమి జరగబోతోందో
"ఈ పైన విశ్లేషనలన్నీ పూర్తిగా నా అభిప్రాయాలు. ఎవ్వరినీ నొప్పించడానికి రాసినవి కావు"
6 comments:
చాలా బాగుంది మీ విశ్లేషణ.
y.S.R will win
because
మొదటిది తిరుగులేని నాయకత్వ లక్షణం.
people also belived him.
తనను నమ్మినవారికి కొరిన వరాలు ప్రసాదించే గుణం వై.ఎస్.ఆర్ ని rastram లో తిరుగులేని నాయకుడిని చెసింది.
chiru paristiti same as vijaykanth in tamilnadu.
n.T.R chalamandiki "anna" chiru oka varganiki matramea "annaya"
y s r "andarivaadu"
chiru "kondarivaadu"
ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో మీ విశ్లేషణ సరిగ్గా ఉంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ, పొత్తుల సంగతులు తేలేకొద్దీ ఈ అనుకూలతలు/ప్రతికూలతలు మారొచ్చు.
All the comments entered above are belongs to single side except the chaitanya`s comment. Actually chiru is a white paper. He will do good things atleat for first five years to survive his power for next five years and more over people are wexed with the both the T.D.P. and Congree. People who look for change will vote for chiru